వార్తలకు తిరిగి వెళ్లండి

నేరడిగొండ మండలం కుప్తి వంతెన వద్ద వాహనం బ్రేక్ ఫెయిల్ కావడంతో ప్రమాదం జరిగింది. దీంతో కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న నేరడిగొండ ఏఎస్‌ఐ వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు.
వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఏఎస్‌ఐ సకాలంలో స్పందించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించడంతో వాహనదారులు, స్థానికులు ఉపశమనం పొందారు.
Comments
Loading comments...

