Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అయ్యపరెడ్డిపాళెం వద్ద వాహనాల ప్రమాదం.. ఇద్దరు మృతి

Follow Udayam on Google
vihar Aug 22, 2026 11:58 AM చిత్తూరుGeneral
అయ్యపరెడ్డిపాళెం వద్ద వాహనాల ప్రమాదం.. ఇద్దరు మృతి - Udayam
లారీ ఆకస్మికంగా బ్రేక్‌ వేయడంతో వెనుక వస్తున్న నాలుగు వాహనాలు వరుసగా ఢీకొని ఇద్దరు మృతి చెందారు. నాయుడుపేట-పూతలపట్టు జాతీయ రహదారిపై అయ్యపరెడ్డిపాళెం మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది. మదనపల్లె నుంచి టమాటా బాక్సులతో నెల్లూరుకు వెళ్తున్న టాటా ఏస్‌ లారీ వెనుక ఇరుక్కొని నుజ్జునుజ్జయింది.

Comments

G
Loading comments...