వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ కౌన్సిల్ సమావేశంలో ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను ఉద్దేశించి మంత్రి అచ్చెన్నాయుడు ‘దద్దమ్మ’ అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా అధికార ప్రతినిధి ఆల్ఫా కృష్ణ అన్నారు.
ప్రజా ప్రతినిధులు సభల్లో హుందాగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని, బొత్స సత్యనారాయణకు అచ్చెన్నాయుడు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

