వార్తలకు తిరిగి వెళ్లండి

గాంధారి మండలంలోని పోతంగల్ కుర్దు, సీతాయిపల్లి గ్రామాల్లో అభివృద్ధి పనులను కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పరిశీలించారు. రైతుల ఆదాయ పెంపు కోసం VB-G RAM-G పథకం కింద ఫామ్ పాండ్ల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు.
భూభారతి రీ-సర్వే, యూనిఫామ్ కుట్టు పనులను కూడా పరిశీలించారు. పనులను నాణ్యతతో, గడువులో పూర్తి చేసి ప్రజలకు ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...
