వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రాష్ట్రవ్యాప్తంగా బుధవారం కాలేజీల బంద్‌కు ఏబీవీపీ పిలుపునిచ్చింది. బద్వేల్ ప్రభుత్వ కళాశాలలో రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ అభిలాష్ బంద్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల, హాస్టళ్లలో మెరుగైన వసతులు, ఖాళీ అధ్యాపక పోస్టుల భర్తీతో పాటు విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

