వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు 5న రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల బంద్‌కు ఏబీవీపీ పిలుపునిచ్చింది. బద్వేలులో ప్రభుత్వ కళాశాలలో బంద్ పోస్టర్‌ను ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ అభిలాష్ ఆవిష్కరించారు.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల, హాస్టళ్లలో మెరుగైన వసతులు, ఖాళీ అధ్యాపక పోస్టుల భర్తీతో పాటు విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని అభిలాష్ డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

