Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల బంద్‌కు ఏబీవీపీ పిలుపు

Follow Udayam on Google
పవన్ కుమార్ Aug 04, 2026 1:42 PM కడపGeneral
రేపు రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల బంద్‌కు ఏబీవీపీ పిలుపు - Udayam
విద్యార్థుల సమస్యల పరిష్కారం కోరుతూ బుధవారం రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల బంద్‌కు ఏబీవీపీ పిలుపునిచ్చింది. బద్వేల్ ప్రభుత్వ కళాశాలలో బంద్ పోస్టర్‌ను రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ అభిలాష్ ఆవిష్కరించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల, హాస్టళ్లలో వసతుల మెరుగుదల, ఖాళీ అధ్యాపక పోస్టుల భర్తీ వంటి డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...