Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లెక్చరర్‌కు దేహశుద్ధి చేసిన ఏబీవీపీ కార్యకర్తలు

Follow Udayam on Google
కీర్తన్ Aug 18, 2026 3:37 PM నల్గొండGeneral
లెక్చరర్‌కు దేహశుద్ధి చేసిన ఏబీవీపీ కార్యకర్తలు - Udayam
దేవరకొండ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల తెలుగు లెక్చరర్‌ భాస్కర్‌పై విద్యార్థినులను లైంగికంగా వేధించారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఏబీవీపీ కార్యకర్తలు కళాశాల ఎదుట ఆందోళన చేపట్టి, లెక్చరర్‌పై దాడి చేసినట్లు సమాచారం అందింది. సదరు లెక్చరర్‌పై వెంటనే పోక్సో కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్‌ చేశారు. ఆరోపణలపై అధికారులు దర్యాప్తు జరపాలని కోరారు.

Comments

G
Loading comments...