వార్తలకు తిరిగి వెళ్లండి

సోషల్ మీడియాలో ప్రజాప్రతినిధిని ఉద్ధేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆర్మ్ రిజర్వ్ కానిస్టేబుల్‌పై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం రమేష్‌పై సస్పెన్షన్ వేటు వేశారు.
2018 బ్యాచుకు చెందిన కె.అనిల్‌పై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. పోలీసు సిబ్బంది వ్యక్తిగతంగా సోషల్ మీడియా వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా సీపీ హెచ్చరించారు.
Comments
Loading comments...

