వార్తలకు తిరిగి వెళ్లండి

విజయపురం మాజీ తహశీల్దార్ రాముపై వచ్చిన అభియోగాలపై ఏపీ సివిల్ సర్వీసెస్ రూల్స్ ప్రకారం శాఖాపరమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విచారణకు ఆదేశించింది.
కేసుకు సంబంధించి నగరి ఆర్డీఓను ప్రెజెంటింగ్ అధికారిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Loading comments...

