Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అభివృద్ధిపై ఖర్గేతో ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు చర్చ

Follow Udayam on Google
Saychi Kumar Oct 06, 2026 9:02 AM కామరెడ్డిGeneral
అభివృద్ధిపై ఖర్గేతో ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు చర్చ - Udayam
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు న్యూ ఢిల్లీలోని ఇందిరా భవన్లో AICC అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యలు, సామాజిక న్యాయం, పార్టీ కార్యక్రమాలపై చర్చించారు. కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం, కార్యకర్తలకు అండగా నిలవడం, నియోజకవర్గానికి అవసరమైన అభివృద్ధి పనులపై కూడా చర్చించినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...