వార్తలకు తిరిగి వెళ్లండి

వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం పంచాయతీ జగన్నాధపురం సచివాలయం-2 పరిధిలోని ఉన్నత పాఠశాల శ్మశానంలో ఉందా అనేది అర్థం కావడం లేదు. దీంతో విద్యార్థులు బడికి రావడానికే బయపడుతున్నారు.
ప్రభుత్వ ఇప్పటికైనా స్పందించి శ్మశానానికి ప్రహరీ నిర్మించి విద్యార్థుల భయాందోళనలను దూరం చేయాల్సి ఉంది.
Comments
Loading comments...

