Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అభివృద్ధికి నోచుకోని దండేపల్లి మండల కేంద్రం

Follow Udayam on Google
p.g.murthy Aug 01, 2026 3:28 PM మంచిర్యాలGeneral
అభివృద్ధికి నోచుకోని దండేపల్లి మండల కేంద్రం - Udayam
దండేపల్లి మండల కేంద్రం అభివృద్ధికి నోచుకోకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. దండేపల్లి షెడ్యూల్ ఏరియాలో ఉంది. దీంతో అక్కడ అభివృద్ధి పనులు చేపట్టాలంటే అటవీ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. కనీసం దండేపల్లిలోని వివిధ కాలనీలలో సిసి రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపట్టడం కూడా కష్టంగా ఉందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. చాలామంది సమీప మ్యాదరిపేట, లింగాపూర్, తదితర గ్రామాలలో ఇళ్లను కొనుగోలు చేస్తున్నారు

Comments

G
Loading comments...