వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండలాన్ని పర్యటక రంగంగా అభివృద్ధి చేసేందుకు అటవీ ఆంక్షలు అడ్డు వస్తున్నాయి. టైగర్ జోన్, ఎకో సెన్సిటివ్ జోన్ ను అమలు చేస్తున్నారు. దీంతో అభయారణ్యానికి మండల కేంద్రంగా ఉన్న జన్నారంలో కనీసం రోడ్లు, డ్రైనేజీలు, శేఖర మౌలిక సౌకర్యాలు కల్పించాలంటే అటవీ నిబంధనలు అడ్డుగా వస్తున్నాయి.
పట్టణం అభివృద్ధి చెందినా పరిసరాలలో అడవి ఉంటే పర్యాటకులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని మండల ప్రజలు వాపోతున్నారు.
Comments
Loading comments...

