వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేపడుతున్న అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై బైరంపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు బీఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సమక్షంలో వారు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

