వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు సకాలంలో పూర్తి చేయాలని కామారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి మురళి చెప్పారు. నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఆన్లైన్ ప్రక్రియను ఆయన పరిశీలించారు.
అనంతరం మాట్లాడుతూ.. ప్రతి గ్రామ అభివృద్ధి ప్రణాళికను ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ఈ విషయంలో సిబ్బంది నిర్లక్ష్యం చేయొద్దన్నారు.
Comments
Loading comments...

