Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అభివృద్ధి పనులు ప్రారంభం MLA

Follow Udayam on Google
K. Anuradha Oct 04, 2026 3:11 PM శ్రీకాకుళంGeneral
అభివృద్ధి పనులు ప్రారంభం MLA - Udayam
వజ్రపుకొత్తూరు మండలంలోని గొల్లసారథి గ్రామంలో రూ.1.36 లక్షలతో నిర్మించిన బీటీ రోడ్డును పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రారంభించారు. ఈ రహదారి ద్వారా గ్రామస్తుల రాకపోకలు సులభతరం కానుండగా, రైతులు, విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. అనంతరం పల్లిసారథిలో రూ.33.50 లక్షలతో నిర్మించిన హెల్త్ క్లినిక్, చిన్నడోకులుపాడులో రూ.48 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు.

Comments

G
Loading comments...