వార్తలకు తిరిగి వెళ్లండి

నవాబుపేట ఎంపీపీ కార్యాలయంలో మండలస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రత్యేక అధికారి, ఎంపీడీవో జయరాం నాయక్, తహశీల్దార్ సురేశ్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది.
పీఏసీఎస్, ఏఎంసీ ఛైర్మన్లు, అధికారులు, సర్పంచులు పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ సేవలు, స్థానిక సమస్యల పరిష్కారంపై సమీక్షించారు.
Comments
Loading comments...

