వార్తలకు తిరిగి వెళ్లండి

సారంగాపూర్ గ్రామ అభివృద్ధి పనులపై చర్చించేందుకు గ్రామ సర్పంచ్ చెకుంట అరుణ శేఖర్ స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని కలిసి వినతిపత్రం అందజేశారు.గ్రామంలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులు,మౌలిక వసతుల కల్పనపై ఎమ్మెల్యేతో చర్చించారు.
గ్రామ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి పనులకు సహకరించాలని కోరారు.ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

