Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే సమీక్ష

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 20, 2026 3:07 PM నాగర్ కర్నూల్General
అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే సమీక్ష - Udayam
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి హౌసింగ్, పంచాయతీరాజ్, ట్రైబల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతి, రెండో విడత మంజూర్లు, పెండింగ్ రోడ్లు, బీటీ రోడ్ల ప్రతిపాదనలపై సవివరంగా చర్చించారు. పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను, అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...