వార్తలకు తిరిగి వెళ్లండి

కుబీర్ మండలం అంతర్నీ గ్రామపంచాయతీలో అభివృద్ధి పనులను ఎంపీవో భీమేశ్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు.
జలసిరి కార్యక్రమంలో భాగంగా ఇంకుడు గుంతల నిర్మాణ పనులను ప్రారంభించి, వర్షపు నీరు భూమిలోకి ఇంకేలా గుంతలు నిర్మించాలని సూచించారు. అనంతరం గ్రామపంచాయతీ రికార్డులను పరిశీలించారు.
Comments
Loading comments...

