వార్తలకు తిరిగి వెళ్లండి
దత్తిరాజేరు మండలం పాచలవలస గ్రామంలో పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా రూ.38.10 లక్షల విలువైన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు.
గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. రోడ్ల నిర్మాణంతో రాకపోకలు సులభతరమవుతాయని, పనులను నాణ్యతతో నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

