వార్తలకు తిరిగి వెళ్లండి

కల్వకుర్తి నియోజకవర్గంలోని రామకృష్ణాపురం లో రూ.40 లక్షల హెచ్‌ఎండీఏ నిధులతో చేపట్టనున్న భూగర్భ డ్రైనేజీ, సీసీ రోడ్డు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి తో కలిసి శనివారం శంకుస్థాపన చేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

