Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయండి'

Follow Udayam on Google
sreekanth patel Aug 30, 2026 9:24 AM మహబూబ్‌నగర్General
అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయండి' - Udayam
పెద్ద దర్పల్లి గ్రామంలో సీసీ రోడ్లు హైమాస్ట్ లైట్ల ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబర్ శ్రీనివాసులు ఎంపీ డీకే అరుణను కోరారు. ఈ విషయమై ఎంపీకి వినతి పత్రం సమర్పించారు. అనంతరం శ్రీనివాసులు మాట్లాడుతూ.. ఎంపీ సానుకూలంగా స్పందించారని నిధులు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చినట్టు వెల్లడించారు.

Comments

G
Loading comments...