Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అభివృద్ధి పనులకు నిధులు

Follow Udayam on Google
santhoshmarri Aug 25, 2026 4:00 PM జగిత్యాలGeneral
అభివృద్ధి పనులకు నిధులు - Udayam
కోరుట్ల నియోజకవర్గ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు హైదరాబాద్‌లో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించినట్లు నర్సింగరావు తెలిపారు.

Comments

G
Loading comments...