Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అభివృద్ధి పనులకు భూమి పూజ

Follow Udayam on Google
Mohammad Oct 05, 2026 11:51 AM అనంతపురంGeneral
అభివృద్ధి పనులకు భూమి పూజ - Udayam
గుత్తి మున్సిపాలిటీలోని 28వ వార్డు ఇన్చార్జ్ వేణుగోపాల్ ఆధ్వర్యంలో సోమవారం రూ.31.30 లక్షల నిధులతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, గుత్తి పామిడి మండల ఇన్చార్జి గుమ్మనూరు ఈశ్వర్ భూమి పూజ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంతోనే సంక్షేమం అభివృద్ధి సాధ్యమన్నారు. రానున్న స్థానిక సంస్థ ఎన్నికలలో అభివృద్ధి చేస్తున్న పార్టీకే ఓటు వేయాలన్నారు.

Comments

G
Loading comments...