వార్తలకు తిరిగి వెళ్లండి

తానూర్ ఎంపీడీవో కార్యాలయం నుంచి ఎంపీడీవో శ్రీధర్ కమిషనర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని కమిషనర్ అడిగి తెలుసుకున్నారు.
ఉపాధి హామీ పనులు, సీసీ రోడ్లు, డ్రైన్లు, ఇంకుడు గుంతల నిర్మాణం తదితర పనుల వివరాలను ఎంపీడీవో వివరించారు. పెండింగ్ పనులను పూర్తి చేయాలని కమిషనర్ సూచించారు.
Comments
Loading comments...

