వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరకద్ర మండలం వెంకటయ్యపల్లి గ్రామంలో రంగనాయక స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో సతీ సమేతంగా దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి, స్వామివారిని దర్శించుకున్నారు.
అనంతరం దేవాలయం పైకి వెళ్లేందుకు సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసి, ఆంజనేయస్వామి దేవాలయం వద్ద నూతన షెడ్డు ను ప్రారంభించారు. ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

