వార్తలకు తిరిగి వెళ్లండి

నస్రుల్లాబాద్ అభివృద్ధికి రూ.కోటి నిధులు కేటాయించామని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తెలిపారు. చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దుతామని, జడ్చర్లలో విద్యారంగ అభివృద్ధికి రూ.400 కోట్లతో ట్రిపుల్ ఐటీ కోసం కృషి చేస్తున్నామని చెప్పారు.
మాచారం–మహబూబ్‌నగర్ బైపాస్‌కు రూ.600 కోట్ల నిధుల కోసం ప్రయత్నిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. గత పాలకుల అవినీతిని ప్రజలు మరిచిపోరని అన్నారు.
Comments
Loading comments...

