వార్తలకు తిరిగి వెళ్లండి
'బొద్దింకల' వ్యాఖ్యలే ఈ విజయానికి కారణం: అభిజీత్ దీప్కే

తమను 'కాక్రోచ్‌లు' (బొద్దింకలు) అని పిలిచిన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా (CJI) సూర్యకాంత్‌కు సీజేపీ (CJP) ఫౌండర్ అభిజీత్ దీప్కే ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
ఆయన ఒకవేళ తమను ఆ విధంగా సంబోధించకపోయి ఉంటే, ఈరోజు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేవారే కాదని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తన వ్యాఖ్యలను కొందరు ఉద్దేశపూర్వకంగా వక్రీకరించారని సీజేఐ సూర్యకాంత్ స్పష్టం చేసిన సంగతి విదితమే.
Comments
Loading comments...