వార్తలకు తిరిగి వెళ్లండి

మహారాష్ట్రలోని ఆశ్రమ పాఠశాలల్లో రెండేళ్లలో 590 మందికి పైగా ఆదివాసీ విద్యార్థులు మృతి చెందడంపై కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తీవ్రంగా మండిపడ్డారు.
మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఇస్తున్న రూ.2 లక్షల పరిహారం, రాజకీయ నాయకులు పెంపుడు జంతువులపై పెట్టే ఖర్చు కంటే తక్కువని ఎక్స్ వేదికగా విమర్శిస్తూ గిరిజన విద్యార్థులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

