వార్తలకు తిరిగి వెళ్లండి

లోకేశ్వరం మండలం అబ్దుల్లాపూర్, భైంసా మండలం మాటేగాం గ్రామాల్లో కొలువుదీరిన కర్ర గణపతులను మాజీ ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డి శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా గణనాథుడిని భక్తిశ్రద్ధలతో పూజించి ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అబ్దుల్లాపూర్ గ్రామంలో కొలువుదీరిన మోక్ష కర్ర గణపతిని విఠల్ రెడ్డి దర్శించుకున్నారు.
Comments
Loading comments...

