Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అబ్దుల్ కలాం వర్ధంతి: చంద్రబాబు నివాళి

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Jul 27, 2026 11:34 AM అమరావతిGeneral
అబ్దుల్ కలాం వర్ధంతి: చంద్రబాబు నివాళి - Udayam
భారత రత్న ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా సీఎం చంద్రబాబు ఘనంగా నివాళులర్పించారు. దేశానికి శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎన్నో విజయాలు అందించి మిస్సైల్ మ్యాన్‌గా ఆయన గుర్తింపు పొందారన్నారు. తన నిరాడంబరత, నిజాయతీ, విశిష్ట లక్షణాలతో ఆయన ప్రజల రాష్ట్రపతిగా కోట్లాది మంది హృదయాల్లో నిలిచారని కొనియాడారు. ఆ మహనీయుని ఆశయాలను అందరూ ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...