వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్ ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్ హదీ అనారోగ్యంతో మృతి చెందడంతో రాష్ట్ర మాజీ మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
పార్టీలకతీతంగా సేవలందించిన అబ్దుల్ హదీ మృతి బాధాకరమని పేర్కొంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ పట్ల ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

