Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిమోసం బిగాల

Follow Udayam on Google
raju Sep 03, 2026 6:36 PM నిజామాబాద్General
అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిమోసం బిగాల - Udayam
కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి 1000 రోజులు అవుతున్నా ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయలేదని 1000 రోజులుగా కాంగ్రెస్ మోసం చేస్తోందని NZB అర్బన్ మాజీ MLAబిగాల గణేష్ గుప్తా ఆరోపించారు. గురువారం ఆయన ధర్నా సందర్భంగా మాట్లాడుతూ.. 6 గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేశారన్నారు. రైతు భరోసా ఏది? రైతు బీమా ఏమైంది? యూరియా కొరత, కరెంట్ కోతలు అంటూ కాంగ్రెస్ పాలనపై ధ్వజమెత్తారు.

Comments

G
Loading comments...