వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్-14 రోడ్డు కింద ఇళ్లు, స్థలాలు కోల్పోతున్న అబ్బరాజుపాలెం వాసులకు ప్రత్యామ్నాయ ప్లాట్ల కేటాయింపులో జాప్యం జరుగుతోంది. మేలో ఈ-లాటరీ ద్వారా ప్రొవిజనల్ సర్టిఫికెట్లు ఇచ్చినా ఇంకా రిజిస్ట్రేషన్లు కాలేదు. పరిహారం కూడా అందలేదు.
ఇల్లు కట్టుకునే వరకు అద్దె చెల్లిస్తామని సీఆర్డీఏ ఒప్పందం చేసుకున్నా అమలు కాలేదు. దీంతో శాఖమూరు నుంచి అబ్బరాజుపాలెం వరకు వచ్చిన రోడ్డు పనులు నిలిచిపోయాయి.
Comments
Loading comments...

