Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆయుధం క్లీన్‌ చేస్తుండగా మిస్ఫైర్‌.. ఆర్‌ఐ మృతి

Follow Udayam on Google
RR REDDY Sep 18, 2026 10:56 AM నిజామాబాద్General
ఆయుధం క్లీన్‌ చేస్తుండగా మిస్ఫైర్‌.. ఆర్‌ఐ మృతి - Udayam
నిజామాబాద్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ప్రమాదవశాత్తు తుపాకీ పేలి రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ హెచ్. సతీష్ మృతి చెందారు. ఎన్‌ఎస్‌ఓ డ్యూటీ ముగించుకుని వచ్చిన అనంతరం ఉదయం ఆయుధాన్ని శుభ్రం చేస్తుండగా మిస్ఫైర్ జరిగినట్లు పోలీసులు తెలిపారు. సంఘటన స్థలాన్ని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ఐపీఎస్‌ పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.

Comments

G
Loading comments...