Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆయిమాత జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 13, 2026 8:36 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
ఆయిమాత జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే - Udayam
సుభాష్‌నగర్‌లోని ఆయిమాత దేవాలయంలో సిర్వీ సమాజ్ ఆధ్వర్యంలో ఆయిమాత అమ్మవారి 611వ జయంతి, ఆలయ 23వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బీఆర్‌ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి, సమాజానికి ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తానన్నారు.

Comments

G
Loading comments...