వార్తలకు తిరిగి వెళ్లండి

ముస్తాబాద్ నామాపూర్‌కు చెందిన రైతు అరవెల్లి చంద్రశేఖర్ రావు 7 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేసి 15 టన్నుల దిగుబడితో రూ.3.45 లక్షల ఆదాయం పొందారు.
మరో 2 ఎకరాల్లో మామిడి, నిమ్మ తోటలు సాగు చేస్తున్నారు. తోటను మంగళవారం కలెక్టర్ గరిమ అగ్రవాల్ పరిశీలించారు. ప్రభుత్వ సబ్సిడీతో మొక్కలు, డ్రిప్ పొందవచ్చని, ఆయిల్ పామ్‌తో అభివృద్ధి చెందవచ్చన్నారు.
Comments
Loading comments...

