Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆయిల్ పామ్ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన హెచ్‌వో మౌనిక

Follow Udayam on Google
md jabeer Aug 19, 2026 12:01 AM నిర్మల్General
ఆయిల్ పామ్ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన హెచ్‌వో మౌనిక - Udayam
సారంగపూర్ మండల కేంద్రంలోని ఏఎంసీ మార్కెట్‌లో ఆయిల్ పామ్ కొనుగోలు (ప్రొక్యూర్మెంట్) కేంద్రాన్ని ఉద్యాన శాఖ అధికారిని, సదుల మౌనిక మంగళవారం పరిశీలించారు. ఆయిల్ పామ్ క్లస్టర్ ఆఫీసర్ చిన్నయ్యతో కలిసి ఆమె ఈ కేంద్రాన్ని సందర్శించి, రైతులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. కొనుగోళ్లలో ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు.

Comments

G
Loading comments...