Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

19 ఏళ్ల క్రితం ఫ్లాప్‌.. ఇప్పుడు భారీ హిట్

Follow Udayam on Google
vihar Sep 01, 2026 6:53 PM జాతీయంవినోదం
19 ఏళ్ల క్రితం ఫ్లాప్‌.. ఇప్పుడు భారీ హిట్ - Udayam
19 ఏళ్ల క్రితం ఫ్లాప్‌గా నిలిచిన ‘ఆవారాపన్‌’కు సీక్వెల్‌గా వచ్చిన ‘ఆవారాపన్‌ 2’ బాలీవుడ్‌లో సెన్సేషన్‌ సృష్టించింది. ఇమ్రాన్‌ హష్మి, దిశా పటానీ నటించిన ఈ చిత్రం ఆగస్టు 14న విడుదలైంది. ప్రేక్షకాదరణతో ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.210 కోట్లు వసూలు చేసింది. 2007లో వచ్చిన తొలి భాగం తర్వాత దీనికి కల్ట్‌ స్టేటస్‌ వచ్చింది.

Comments

G
Loading comments...