వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఉపాధి నిమిత్తం బీహార్ నుంచి వచ్చిన కుటుంబానికి చెందిన రిత్విక్ (8) అనే బాలుడు, ఆల్లయ్య కుంట వద్ద ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు.
స్థానికులు ఒడ్డుకు తీసేసరికే ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

