వార్తలకు తిరిగి వెళ్లండి

సారపాక ఐటీసీ వెస్ట్ గేట్ సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. సారపాక నుంచి భద్రాచలం క్రాస్ రోడ్డు వైపు వెళ్తున్న ఆటోను యూటర్న్ తీసుకుంటున్న లారీ బలంగా ఢీకొట్టింది.
దీంతో ఆటో రెండు మూడు పల్టీలు కొట్టింది. ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు తీవ్రంగా గాయపడగా.. స్థానికులు వెంటనే వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు
Comments
Loading comments...

