Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆటోను ఢీకొట్టిన కర్ణాటక ఆర్టీసీ బస్సు

Follow Udayam on Google
Kiran Sep 18, 2026 10:32 AM సంగారెడ్డిGeneral
ఆటోను ఢీకొట్టిన కర్ణాటక ఆర్టీసీ బస్సు - Udayam
రామచంద్రాపురం అశోక్‌నగర్‌ ప్రధాన రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కర్ణాటక ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొట్టడంతో ఆటోలోని ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. పోలీసులు 108 అంబులెన్స్‌లో గాయపడిన వ్యక్తిని సమీప ఆసుపత్రికి తరలించారు. బాధితుడి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై రామచంద్రాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...