వార్తలకు తిరిగి వెళ్లండి

ఆటో యూనియన్ల సమ్మె నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అవసరమైన ప్రాంతాల్లో రేపటి నుంచి అదనపు బస్సు సర్వీసులు నడపనున్నట్లు ప్రకటించింది. సోషల్ మీడియాలో వచ్చే దుష్ప్రచారాన్ని నమ్మవద్దని ఆటో డ్రైవర్లకు సూచించింది.
Comments
Loading comments...

