వార్తలకు తిరిగి వెళ్లండి

ఆటో డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ ఆటో డ్రైవర్స్ యూనియన్ కల్వకుర్తి పట్టణ అధ్యక్షులు దేశం సైదులు డిమాండ్ చేశారు.
కల్వకుర్తి పట్టణంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ఆటో కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు.
Comments
Loading comments...

