Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆటో డ్రైవర్ల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించా: ఎమ్మెల్యే

Follow Udayam on Google
vihar Aug 22, 2026 4:36 PM నెల్లూరుGeneral
ఆటో డ్రైవర్ల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించా: ఎమ్మెల్యే - Udayam
నెల్లూరు నగరంలోని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆటో డ్రైవర్లతో సమావేశమయ్యారు. వారి సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించినట్లు తెలిపారు. త్వరలో మంత్రి రాంప్రసాద్‌రెడ్డిని నెల్లూరుకు ఆహ్వానించి ఆటో డ్రైవర్లతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...