Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆటో డ్రైవర్ కొడుకు వెండితెర 'కాగితం పడవ' పయనం

Follow Udayam on Google
Saychi kumar Sep 18, 2026 11:02 AM కామరెడ్డిGeneral
ఆటో డ్రైవర్ కొడుకు వెండితెర 'కాగితం పడవ' పయనం - Udayam
కామారెడ్డి జిల్లా కష్టాలను జయించి, సినిమా కలను నిజం చేసుకున్నారు పిట్లంకు చెందిన తుకారం. తండ్రి ఆటో డ్రైవర్గా శ్రమిస్తుంటే, పదేళ్ల క్రితం పరిశ్రమలో అడుగుపెట్టిన తుకారం ఐదేళ్ల నిరంతర శ్రమతో 'కాగితం పడవలు' చిత్రానికి తొలి దర్శకత్వం వహించారు. వర్ధన్, కృష్ణప్రియ జంటగా నటిస్తున్న యూత్ఫుల్ లవ్రీ రూ.5 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ ఆత్మీయ చిత్రం నేడు విడుదలవుతోంది. తుకారం ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం.

Comments

G
Loading comments...