Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆటో, బైక్ ఢీ.. ముగ్గురికి గాయాలు

Follow Udayam on Google
Anuroop Oct 07, 2026 10:44 AM కృష్ణా జిల్లాGeneral
ఆటో, బైక్ ఢీ.. ముగ్గురికి గాయాలు - Udayam
మచిలీపట్నం–నూజివీడు జాతీయ రహదారిపై పెడన మండలం కొంకేపూడి సమీపంలో మంగళవారం రాత్రి ట్రాన్స్‌పోర్ట్‌ ఆటో, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మచిలీపట్నానికి చెందిన లక్ష్మీ, వెంకటేశ్వరరావు, గుడ్లవల్లేరుకు చెందిన రజినీకుమార్‌ గాయపడ్డారు. లక్ష్మీకి తీవ్ర గాయాలు కాగా, 108 సిబ్బంది క్షతగాత్రులను మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...