Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్రేయపురం పూతరేకుల్లో కల్తీ

Follow Udayam on Google
gani Sep 20, 2026 4:59 PM కోనసీమవాణిజ్యం
ఆత్రేయపురం పూతరేకుల్లో కల్తీ - Udayam
అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలోని పూతరేకుల తయారీ కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. పూతరేకుల్లో కల్తీ నెయ్యి వాడుతున్నారనే ఫిర్యాదులతో తనిఖీలు నిర్వహించి, 21 నెయ్యి నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపారు. ప్రాథమికంగా కల్తీ జరిగినట్లు గుర్తించామని, ల్యాబ్ నివేదిక వచ్చాక కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...